గన్నవరం సచివాలయం వద్ద వెల్ఫేర్ అసిస్టెంట్ కి దేహశుద్ధి చేసిన మహిళలు..
TeluguStop.com
కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం: గన్నవరం సచివాలయం వద్ద వెల్ఫేర్ అసిస్టెంట్ కి దేహశుద్ధి చేసిన మహిళలు.
గన్నవరం పంచాయతీ పరిధిలోని సచివాలయం 3లో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి.
అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళ వాలంటరీ పై పెళ్లి రోజున వెళ్లి పెళ్లి కొడుకుకి అసత్య ఆరోపణలు చేయడంతో నిలిచిపోయిన మహిళ వాలంటరీ పెళ్లి.
ఆవేదనలో కుటుంబ సభ్యులు.గన్నవరం సచివాలయంకి వచ్చి రాంబాబుపై మహిళా వాలంటరీ కుటుంబ సభ్యులు దేహశుద్ధి.
దృశ్యంలో మీనా పాత్రను ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. అసలేం జరిగిందంటే?