ఆ ఫోటో షేర్ చేసిన సురేఖవాణి.. కూతుర్ని భలే పద్ధతిగా పెంచావంటూ ట్రోల్స్?

ఎవరైనా సరే పిల్లల ప్రవర్తన సరిగా లేకుంటే వెంటనే తల్లితండ్రులను అంటుంటారు.ఎందుకంటే పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచే బాధ్యత తల్లిదండ్రులది కాబట్టి.

 Surekhavani Shared That Photo Trolls Saying That She Brought Up Her Daughter Bad-TeluguStop.com

అందుకే కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధ్యత పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు.మరి కొంతమంది గాలికే వదిలేస్తుంటారు.

మామూలుగా సామాన్యుల విషయం పక్కకు పెడితే.ఒక హోదాలో ఉన్న వాళ్ళు తమ పిల్లల పట్ల చాలా బాధ్యతలు తీసుకుంటూ.

వారిని పద్ధతిగా పెంచుతూ ఉంటారు.కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రెటీలు మాత్రం తమ పిల్లల పెంపక విషయంలో బాగా దిగజారిపోతున్నారు.

పిల్లలు ఎలా తయారైన కూడా అసలు పట్టించుకోవడం లేదు.నిజానికి వాళ్లే తమ పిల్లలను అలా ఎంకరేజ్ చేస్తున్నారు.

అందులో ఒకరు సురేఖవాణి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈమధ్య ఈమెలో చాలా మార్పు వచ్చింది.ఒకప్పుడున్న సురేఖ వాణికి ఇప్పుడున్న సురేఖ వాణికి చాలా తేడా ఉంది.అప్పట్లో పద్ధతిగా కనిపించిన ఈమె ఇప్పుడు పద్ధతినే మర్చిపోయి తిరుగుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చాలా సినిమాల్లో నటించింది.

అక్క, అమ్మ, వదిన వంటి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఈమెకు గతంలో పెళ్లి కాగా ఒక కూతురు కూడా పుట్టింది.ఇక ఆ కూతురే సుప్రీత.కొంతకాలం కిందట సురేఖవాణి భర్త మరణించగా ఆ సమయంలో సురేఖ వాణి సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా యాక్టివ్ గా అయ్యింది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు షేర్ చేసింది.తన కూతురు సుప్రీత తనెత్తు అవడంతో అసలు ఆగట్లేదు.

కూతురుతో కలిసి తను కూడా  బాగా గ్లామర్ షో చేస్తుంది.ఈ తల్లి కూతుర్లు ఇద్దరు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఒకరికొకరు పోటీగా అన్నట్లు తయారవుతూ ఉంటారు.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటూ ఉంటారు.పబ్ లంటూ.

పార్టీ లంటూ బాగా తిరిగేస్తూ ఉంటారు.

ఇక వీళ్లల్లో వచ్చిన మార్పులు చూసి చాలామంది వీళ్లను బాగా తిడుతూ ఉంటారు.అయినా కూడా అవేవీ పట్టించుకోరు ఈ తల్లి కూతుర్లు.ఇక సుప్రీత మాత్రం ఈమధ్య బాగా తెగించేసింది.

ఏకంగా ఎద అందాలను చూపిస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు వెకేషన్ ట్రిప్ కి వెళ్లారు.

ఇక అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

ఇక సురేఖ వాణి అక్కడ తన కూతురితో దిగిన ఫోటోను పంచుకుంది.అందులో వారిద్దరు మోడరన్ డ్రెస్సులు వేసుకొని బాగా షో చేశారు.ఇక సుప్రీత మాత్రం తన ఎద అందాలను బయటపెట్టేసింది.

దీంతో కూతురు అలా ఉన్న ఫోటోను పంచుకోవడం కరెక్టేనా అంటూ ఫైర్ అవుతున్నారు.ఒక తల్లివై ఉండి కూతుర్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావు కదా అంటూ.

కూతురిని ఎలా పెంచాలో తెలియదా.కూతుర్ని మాత్రం భలే పద్ధతిగా పెంచావు కదా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube