బీసీ సంఘం నేత ముందస్తు అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బీసీల డిమాండ్ల కోసం చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారు జామునే తమ నివాసము వద్దకు చేరుకున్న పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అయన అవేదన వ్యక్తం చేశారు.

 Early Arrest Of Bc Community Leader , Bc Community Leade ,bc Welfare Association-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం గళమెత్తే పరిస్థితి లేదని,నిరసన వ్యక్తం చేస్తే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు.ప్రజా ఉద్యమాలు చేసే వారిని ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube