బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్

సినీ నటుడు బాలకృష్ణపై వైసీపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలనడం సిగ్గుచేటన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ .1ను బాలకృష్ణ పూర్తిగా చదవాలని తెలిపారు.బావ కళ్లలో ఆనందం చూడాలని బాలయ్య అనుకుంటున్నారన్న మంత్రి రోజా చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని పేర్కొన్నారు.బాలకృష్ణ ఎవరన్నా స్ర్కిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్థం కావడం లేదన్నారు.

 Minister Roja Fire On Balakrishna-TeluguStop.com

తన అల్లుడు, కూతురు బాగుండాలని తన బావ మెప్పు కోసం ఇలా మట్లాడి ఉండొచ్చని అన్నారు.జీవో నెంబర్ వన్ పూర్తిగా చదివితే బాలయ్య తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube