బ్రేకింగ్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు ఈనెల 12న విచారణకు హాజరు కావాలని మల్లు రవికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.

 Breaking: Notices To Mallu Ravi In ​​congress War Room Case-TeluguStop.com

కాగా కాంగ్రెస్ వార్ రూమ్ కి తానే ఇంచార్జ్ నని మల్లు రవి గతంలో చెప్పుకున్నారు.అయితే, తెలంగాణ గళం పేరుతో ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారంచేస్తున్నారనే అభియోగాలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube