ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా పల్లెటూర్లో కూడా దోమల బెడద ఎక్కువగా ఉంది.అదృష్టం ఏంటి అంటే దోమలు అందరినీ సమానంగా కుట్టవు.
ఎందుకంటే దోమలకు రుచి మరియు అభిరుచి అనేది కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.దోమలు ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని ఎక్కువగా కుడుతాయని.
చెబుతున్నారు ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగం చేసి మరీ చెబుతున్నారు ఓ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు త్వరగా గుర్తుపడతాయట వాసన ద్వారా గుర్తించి నిదానంగా కుట్టడంతో పాటు రక్తాన్ని పీల్చుకోవడం పిలుచుకోవడం చేస్తాయి మొత్తం బయటకు రాకున్నా కూడా ఓ బ్లడ్ గ్రూప్ వారిని గుర్తించడం అంటే మామూలు విషయం కాదు.
ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తి మరియు ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తి అక్కడ ఉంటే దోమలు సహజంగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి వద్దకే దోమలు వెళ్తాయని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చెబుతున్నారు.
వారు చెబుతున్న దాని ప్రకారం దోమలు ప్రత్యేకమైన గుణం కారణంగా ఎక్కువగా గుర్తిస్తాయి.కొన్ని దేశాలలో దోమలు అస్సలు ఉండవని చెబుతూ ఉంటారు.కానీ అక్కడి వాతావరణం మరియు అక్కడి ప్రజల జీవనశైలీ కారణంగా దోమలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో దోమల సంఖ్య మనుషుల సంఖ్యకు పదిరెట్లు ఉంటుందట దోమల పట్ల యుద్ధమే చేస్తున్న కూడా వాటిని మాత్రం అదుపు చేయడం సాధ్యం కావడం లేదు.

దోమలు ఓ బ్లడ్ గ్రూప్ కోసం వెతుకుతున్న సమయంలో ఇతర బ్లడ్ గ్రూప్లను కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాయి.దోమలలో ఎన్నో రకాలుగా ఉన్నాయి.పగటిపూటకుట్టే దోమలు అత్యంత ప్రమాదం అనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పగటిపూట దోమలు కుడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.డెంగ్యూ మొదలుకొని మలేరియా వరకు అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది.దోమల వాసన పట్టి గుర్తించి వచ్చే ఓ బ్లడ్ గ్రూప్ వారిని అధికంగా కుడతాయట.
అందుకే ఓ బ్లడ్ గ్రూప్ వారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.