మంత్రి సీదిరిపై ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు

మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.రూ.600 కోట్ల మేర ఆయన అక్రమార్జన చేశారని ఆరోపించారు.పలాసలో సీదిరి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.

 Dhulipalla Narendra's Allegations Against Minister Sidiri-TeluguStop.com

ఈ క్రమంలో ఆయనను ప్రజలు తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.సంగం డెయిరీ మెడపై కత్తి పెట్టి ఏదో చేయాలని భావిస్తున్నారని విమర్శించారు.

ఎవరొచ్చినా సంగం డెయిరీని నిర్వీర్యం చేయలేరని తెలిపారు.ఏపీలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేందుకే అమూల్ ను రంగంలోకి దింపారని ధూళిపాళ్ల వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube