మంత్రి సీదిరిపై ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు
TeluguStop.com
మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
రూ.600 కోట్ల మేర ఆయన అక్రమార్జన చేశారని ఆరోపించారు.
పలాసలో సీదిరి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.ఈ క్రమంలో ఆయనను ప్రజలు తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.
సంగం డెయిరీ మెడపై కత్తి పెట్టి ఏదో చేయాలని భావిస్తున్నారని విమర్శించారు.ఎవరొచ్చినా సంగం డెయిరీని నిర్వీర్యం చేయలేరని తెలిపారు.
ఏపీలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేందుకే అమూల్ ను రంగంలోకి దింపారని ధూళిపాళ్ల వెల్లడించారు.
జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!