మీరు అలా చేస్తే నేను టెన్షన్ పడుతానంటూ అభిమానిపై ప్రేమ చూపించిన అనసూయ.. వైరల్ పోస్ట్?

తెలుగు లో హాట్ యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే గ్లామర్ బ్యూటీ అనసూయ.గ్లామర్ హీరోయిన్లకు పోటీగా షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంటుంది.

 Anasuya Showed Love To A Fan Saying If You Do That I Will Get Tensed Viral Post-TeluguStop.com

అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఆమె గ్లామర్ ను ఇంకా రెట్టింపు చేసుకుంది.ఇక లేటు వయసులో కూడా తన హాట్ అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

ఇక అనసూయ మొదటిసారిగా వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టింది.ఆ సమయంలో అనసూయ అంటే ఎవరికీ తెలియదు.కానీ ఎప్పుడైతే తను జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి అందరి దృష్టి అనసూయ పై పడింది.జబర్దస్త్ షోను కామెడీ కోసం కంటే ఎక్కువగా అనసూయ గ్లామర్ కోసం, తన డాన్స్ ల కోసం చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు.

ఇక ఈ క్రేజ్ తోనే ఆమె వెండితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.మెగా హీరో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

దీంతో అప్పటినుంచి వెండితెరపై కూడా వెనుతిరగకుండా వరుసగా చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Anasuya, Anchor, Jabardath, Pushpa, Rangasthalam, Tollywood-Movie

కొన్ని సినిమాలలో మెయిన్ రోల్ కూడా చేసింది అనసూయ.ఓ వైపు జబర్దస్త్ యాంకర్ గా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులల్లో కూడా చిందులేసింది.

ఇక పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు పొందింది.

అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ.

ఇటీవలే అనసూయ జబర్దస్త్ నుండి దూరమైన సంగతి తెలిసిందే.ఇక ఆ షో నుంచి తప్పుకొని స్టార్ మా లో సెటిల్ అయింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.

బాగా ఫోటో షూట్ లు తీయించుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటుంది.

Telugu Anasuya, Anchor, Jabardath, Pushpa, Rangasthalam, Tollywood-Movie

అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.ఇక అనసూయను పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా ఆహ్వానిస్తూ ఉంటారు.

ఇక ఇటీవల ఒక కార్యక్రమం కోసం వేరే ప్రాంతానికి వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అనసూయ అభిమాని పై ప్రేమ చూపించింది.

తను కారులో ప్రయాణిస్తుండగా తనను తన అభిమాని అయినా నాని అనే ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో ఆ వీడియోను రీ పోస్ట్ చేస్తూ అనసూయ తన అభిమానికి రిక్వెస్ట్ చేసింది.

ఇక తను ఏమని రిక్వెస్ట్ చేసింది అంటే.ఒక రిక్వెస్ట్ అండి నాని.

మీరు చూపించే ప్రేమకు చాలా కృతజ్ఞతలు.అంతా ఓకే కానీ బైక్ మీద మీరు అలా చేస్ లు నన్ను చాలా టెన్షన్ పెడతాయి.

ఏమీ లేదు కానీ రిస్కు తీసుకోవద్దు అంటూ.నీ కోసం నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు.

దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ రిక్వెస్ట్ చేసింది అనసూయ.ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube