ఢిల్లీలో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.జీ 20 సమావేశంపై నీతి ఆయోగ్ సీఈవోతో మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మోదీ సూచన మేరకు నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా జీ20 సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ఆయన మాట్లాడారు.