హైదరాబాద్ లో మొట్ట మొదటి సారి F1 రేస్ కార్స్ తో...K1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ అదరహో అనిపించారు...

వినూత్న శైలి కె1 పార్టీకి నగరం వేదిక అయ్యింది.పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి వావ్ అనిపించింది.

 For The First Time In Hyderabad With F1 Race Cars K1 Style Theme Fashion Show M-TeluguStop.com

సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఎదో ఒక థీమ్ తో కని వినీ ఎరగని రితీ లో ఈ కె పార్టీ ఫ్యాషన్ షో అదరహో అనిపిస్తుంది.

అదే విధంగా ఆదివారం జలవిహార్ లో కె పార్టీ F1 రేస్ కార్స్ తో కె1 స్టైల్ ఫ్యాషన్ మరియు బాలీవుడ్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, టాప్ బిజినెస్ మాన్స్ పాల్గొన్నారు.F1 స్టైల్ థీమ్ లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధుల కు అపురూపమైన అనుభూతి పంచింది.నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి.స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం.ఆయన రాంప్ వాక్ ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube