ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Krishna Cremated With Official Government Formalities-TeluguStop.com

రేపు మహా ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

ప్రస్తుతం కృష్ణ పార్థీవదేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసానికి తరలించారు.

ఈ నేపథ్యంలో పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.అనంతరం అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం తరువాత గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు.

సాయంత్రం ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube