నిజామాబాద్ జిల్లా ఆలూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.గ్రామంలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
అయితే దంపతులను పెంపుడు కొడుకే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.హత్య చేసి అనంతరం ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అంటున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పెంపుడు కొడుకు ఓంకార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.