మహిషాసుర మర్ధిని దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యే దసరా ఏర్పాట్లు అద్బుతం గా చేశారు అన్ని శాఖలు సమన్వయంతో దుర్గమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి సీఎం గారు అన్ని మతాలవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు వివిఐపీలు,వీఐపీలు అమ్మవారి దర్శనం లో ఆలస్యం అవుతుందని అనుకొకూడదు.
తాజా వార్తలు