ఏలూరు జిల్లా కోయిదాలో భూ కుంభకోణం..!

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయిదాలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.29 సర్వే నెంబర్ లోని 44 ఎకరాల భూములు స్వాహా అయినట్లు సమాచారం.ఈ భూ కుంభకోణంలో ఆరుగురు వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో భూ స్కామ్ ను నిరసిస్తూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళలు ధర్నాకు దిగారు.

 Land Scam In Eluru District Koida..!-TeluguStop.com

అధికారులు ఈ కుంభకోణంపై విచారణ జరిపి, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube