కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది.ప్రస్తుతం కేరళలో ఆయన పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 Congress Supremo Rahul Gandhi Breaks Bharat Jodo Yatra-TeluguStop.com

అయితే, ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన ఢిల్లికి వెళ్లారు.పార్టీ సీనియర్లతో సమావేశమై ప్రెసిడెంట్ ఎన్నికపై చర్చించనున్నారు.

తిరిగి రేపు యధావిధిగా పాదయాత్రను కొనసాగించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube