అంచనాలు అందుకోని శ్రీహాన్ ఆటతీరు..!

బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.సీజన్ 5 లో సిరి కోసం ఒక ఎపిసోడ్ లో కనిపించి అలరించిన శ్రీహాన్ అప్పుడే ఆడియన్స్ ని మెప్పించాడు.

 Biggboss 6 Sreehan Has To Change His Game Style , Bb6, Biggboss, Biggboss6,siri,-TeluguStop.com

ఆ క్రేజ్ తోనే బిబి 6లో ఛాన్స్ అందుకున్నాడు.అయితే ఆల్రెడీ తన మీద మంచి టాక్ ఉన్న శ్రీహాన్ ఆటలో ఇన్షియేషన్ తీసుకుని ముందుకు వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

శ్రీహాన్ హీరో కటౌట్ అనుకుంటే అతను హౌజ్ లో కామెడీ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.

శ్రీహాన్ మీద పెట్టుకున్న అంచనాలను అతను ఏమాత్రం అందుకోవట్లేదని ఆడియన్స్ భావిస్తున్నారు.

శ్రీహాన్ తన ఆట మొదలు పెడితే బాగుంటుందని లేకపోతే తనకు రిస్క్ తప్పదని చెప్పొచ్చు.సిరి క్రేజ్ తో అయినా శ్రీహాన్ టాప్ 5 వరకు వచ్చే ఛాన్స్ ఉంది.

కాకపోతే ఇతను కూడా ఆ రేంజ్ లో ఆట కనబరచాల్సి ఉంటుంది.మరి శ్రీహాన్ తన ఆట తీరు మార్చుకుని సత్తా చాటితే బాగుంటుందని అంటున్నారు.మరి శ్రీహాన్ తన ఆట ని స్పీడ్ పెంచి సిరి లానే టాప్ 5 లో నిలబడితే గెలిచేలా చేయడం బయట ఉన్న సిరి చూసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube