ఖమ్మం కోర్టులో తమ్మినేని కోటేశ్వరరావు లొంగిపోయాడు.ఇటీవల జిల్లాలో టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు కృష్ణయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడు.ఎఫ్ఐఆర్ లో కోటేశ్వరరావును ఏ9 గా చేర్చిన పోలీసులు.
నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో న్యాయస్థానం ఎదుట నిందితుడు తమ్మినేని కోటేశ్వర రావు లొంగిపోయాడు.