ఆర్పీ పెద్ద ఫ్రాడ్.. ఆ ఇల్లు అతనిది కాదు.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకుని కొన్ని కారణాల వల్ల ఆ షోకు దూరమై ప్రస్తుతం ఇతర ఛానెళ్లలో కామెడీ షోల ద్వారా ఆర్పీ బిజీ అయ్యారనే సంగతి తెలిసిందే.అయితే ఆర్పీ చేసిన కామెంట్లను ఇతర జబర్దస్త్ కమెడియన్లు మాత్రం సపోర్ట్ చేయడం లేదు.

 Jabardasth Shaking Seshu Shocking Comments About Rp Goes Viral , Rp, Shaking Ses-TeluguStop.com

చాలామంది జబర్దస్త్ కమెడియన్లు ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఆర్పీ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు.

జబర్దస్త్ షో మైండ్ తో పని అని పది నిమిషాలు కామెడీతో నవ్వించడం సులువు కాదని షేకింగ్ శేషు చెప్పుకొచ్చారు.

మైండ్ స్ట్రెస్ కావడం వల్లే ఆది శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరంగా ఉండి ఉండవచ్చని షేకింగ్ శేషు వెల్లడించారు.స్టేజ్ ఎక్కి ఏం చేయలేకపోతే ఇబ్బందిపాలవుతామని ఆది చెప్పి ఉండవచ్చని షేకింగ్ శేషు తెలిపారు.

ఇష్టం లేనివాళ్లు షోల నుంచి వెళ్లిపోవచ్చని అయితే అయితే సంస్థను దూషించడం కరెక్ట్ కాదని షేకింగ్ శేషు వెల్లడించారు.

ఒకరోజు రెండు ఎపిసోడ్ ల స్క్రిప్ట్ లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని బాగా స్క్రిప్ట్ రాయలేని వాళ్లు మూడురోజులు స్క్రిప్ట్ రాయడానికి సమయం పడుతుందని షేకింగ్ శేషు వెల్లడించారు.

రామ్ ప్రసాద్ ఒకే ఒక్క వైట్ పేపర్ లో స్క్రిప్ట్ ను పూర్తి చేస్తారని షేకింగ్ శేషు పేర్కొన్నారు.ఆర్పీ వాళ్ల ఊరిలో ఉన్న ఒక నిర్మాతను ఒప్పించి సినిమా షూట్ మొదలుపెట్టకుండా 20 లక్షల రూపాయలు ఖర్చు చేయించారని షేకింగ్ శేషు వెల్లడించారు.

Telugu Kirrrak Rp, Seshu-Movie

20 లక్షల రూపాయలు ఆర్పీ ఎందుకు ఖర్చు చేశాడో తెలియదని షేకింగ్ శేషు అన్నారు.ఫ్రాడ్ చేసిన వ్యక్తి అవతలి వ్యక్తిని దూషిస్తున్నాడని షేకింగ్ శేషు చెప్పుకొచ్చారు.ఆర్పీ హోమ్ టూర్ పెద్ద ఫ్రాడ్ అని వేరే వ్యక్తి ఇల్లుని తన సొంత ఇల్లు అని ఆర్పీ చూపించారని షేకింగ్ శేషు తెలిపారు.ఆర్పీ ఇలా చేశాడని జబర్దస్త్ వాళ్లు చెప్పారని షేకింగ్ శేషు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube