శారీలో రష్మిక.. అయినా తగ్గేదేలే..!

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం సూపర్ స్టార్ డం ఎంజాయ్ చేస్తున్న కన్నడ భామ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్రీ టైం దొరికితే చాలు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.ఎప్పుడూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో వారిని అలరిస్తుంది.

 Rashmika Latest Photoshoot In Saaree Taggedele , Rashmika , Rashmika Mandanna, R-TeluguStop.com

లేటెస్ట్ గా మెరున్ కలర్ శారీలో రష్మిక మందన్న ఫోటో షూట్ మరోసారి ఆడియెన్స్ కి పిచ్చెక్కించేస్తుంది.అందం అభినయం రెండు కలగలిసిన ముద్దుగుమ్మ రష్మిక అనిపించేలా సినిమాల్లో తన అభినయంతో మెప్పిస్తున్న అమ్మడు గ్లామర్ షోలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు.

ఇక లేటెస్ట్ ఫోటో షూట్ లో శారీలో కనిపించినా సరే తన హాట్ అటెంప్ట్ తో అందరిని అలరిస్తుంది అమ్మడు.శారీలో కూడా అందాలని గుమ్మరించడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంది అమ్మడు పరిస్థితి.

ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమా చేస్తున్న రష్మిక బాలీవుడ్ లో మిషన్ మజ్ఞు, గుడ్ బై సినిమాలు చేస్తుంది.ప్రభాస్, సందీప్ వంగ స్పిరిట్ లో కూడా రష్మిక హీరోయిన్ అని అంటున్నారు.

ఇక దళపతి విజయ్ చేస్తున్న బైలింగ్వల్ మూవీ వారసుడులో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఈ వరుస సినిమాలతో అమ్మడు మరోసారి తన సత్తా చాటనుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube