నెల్లూరు: మేకపాటి కుటుంబంపై విమర్శలు.మీడియా ఎదుటకి వచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజీవేముల రవీంద్ర రెడ్డి.
ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి.ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవం కానివ్వనన్న రవీంద్ర రెడ్డి.
మేకపాటి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది.ఆత్మకూరు, ఉదయగిరి అభివృద్ధిని గాలికొదిలేశారు.
కనీసం ప్రజలకి చిన్న సాయం కూడా చేయలేదు.బీజేపీ లో చేరుతా, కుదరకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా.
మేకపాటి కుటుంబంతో ఢీకొంటానన్న బిజీవేముల.