ఈ విచిత్రమైన పండుగల గురించి తెలిస్తే ఉత్సాహంగా విజిల్ వేస్తారు!

చాలా మంది తమ ఆనందాన్ని వింత పద్ధతులలో జరుపు కుంటారు.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.

 World Famous Weird Festivals, La Tomatina, Spain, World Famous ,  Festivals,  Bu-TeluguStop.com

ఇలాంటి పండుగలను జరుపుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.అలాంటి కొన్ని పండుగల గురించి ఇప్పడు తెలుసు కుందాం.

లా టొమాటినా, స్పెయిన్

స్పెయిన్‌లోని లా టొమాటినా ఫెస్టివల్ టమోటాల పోరాటానికి ప్రసిద్ధి చెందింది.ఈ ఉత్సవానికి కొన్ని వేల పౌండ్ల టొమాటోలను ఉపయోగిస్తారు.

ప్రతి సంవత్సరం, ఆగస్టు చివరి వారంలో జరిగే ఈ పండుగకు ప్రపంచం నలుమూలల  నుండి ప్రజలు తరలి వస్తారు.ప్రజలు పండిన టమోటాలను ఒకరిపై ఒకరు విసురు కుంటారు.

Telugu Bugfest, Festivals, Mainelobster, Carolina, Rockland, Spain, Weird Festiv

బగ్‌ఫెస్ట్, నార్త్ కరోలినా

ఈ ఉత్సవాన్ని నార్త్ కరోలినా మ్యూజియం ఆఫ్ నేచురల్ సైన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటుంది.దీనిని చూసేందుకు ఏటా దాదాపు 35,000 మంది వస్తుంటారు.బగ్‌ల ప్రదర్శనతో పాటు అనేక రకాల ఆటలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు.నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ విభిన్నమైన రంగుల బగ్‌ల గురించి సమాచారాన్ని అందించడానికి ఇక్కడికి వస్తారు.

Telugu Bugfest, Festivals, Mainelobster, Carolina, Rockland, Spain, Weird Festiv

మైనే లోబ్స్టర్ ఫెస్టివల్: రాక్లాండ్, యునైటెడ్ స్టేట్స్

మైనే లోబ్స్టర్ ఫెస్టివల్ ఐదు రోజుల పాటు నిర్వహించే అద్భుతమైన పండుగ. ఇది ఆగస్టు మొదటి వారాంతంలో జరుగుతుంది.ఈ పండుగలో

రోడ్‌కిల్ కుక్ ఆఫ్, వెస్ట్ వర్జీనియా

వెస్ట్ వర్జీనియాలోని మార్లిటన్‌లో సెప్టెంబర్ నెలలో జరుపుకునే ఈ పండుగ చాలా విచిత్రమైనది.ఈ పండుగ పేరును చూస్తే.

ఇందులో జంతువు లేదా మనిషి చంపుతారే మోనని మీరు అనుకుంటారు.కానీ అది అస్సలు అలా జరగదు.

ఈ పండుగలో రోడ్డుపై ప్రమాదానికి గురైన జంతువుల మాంసంతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు.ఈ వంటకాలకు ఉన్న ఆదరణ ఎంతలా ఉంటుందంటే.

వివిధ దేశాల నుంచి వర్జీనియాకు వచ్చి వీటి రుచి చూస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube