ఈనెల 14వ తేదీ విప్పటం లో జనసేన ఆవిర్భావ సభ

విప్పటం లో జనసేన 5 వ ఆవిర్భావ సభ ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ స్థలా ప్రాంగణాన్ని పరిశీలించిన జనసేన పార్టీ వ్యవహారాల ఇంచార్జి నాదెండ్ల మనోహర్జ నసేన పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాయింట్స్ అవిర్భబావ సభ ఏర్పాట్లు ఇప్పటం గ్రామంలో చురుగ్గా  పనులు జరుగుతున్నాయి

 Janasena Aavirbhava Sabha On The 14th Of This Month, Janaseena, Aavirbhava Sabha-TeluguStop.com

25 ఎకరాల్లో 7 ఎకరాల్లో సభ, 18 ఎకరల్లో పార్కింగ్ నిర్వహణ జరుగుతుంది చరిత్రలో నిలిచి పోయే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది.సభకు వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం.

సభ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.సభకు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు .ఎవరికి ఇబ్బంది కలగకుండా సభ నిర్వహిస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube