విజయవాడలో సినిమా ధియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం నెలకొంది భీమ్లానాయక్ సినిమా హిట్ టాక్ రావడంతో విజయవాడలోని థియేటర్ల వద్ద అభిమానులు డాన్సులు చేశారు .తీన్మార్ డబ్బులతో నృత్యం చేస్తూ పవన్ కళ్యాణ్ కటౌట్ కు పాలాభిషేకం చేసారు.
అభిమానుల కోలాహలం చెల్లా చెదురు తీసేందుకు పోలీసులు తివ్రంగా శ్రముంచాల్సి వచ్చింది. థియేటర్స్ వద్ద పూల వర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు
.