ఇంటర్వ్యూ ప్రశ్నలు, సమాధానాలు ఎక్కువగా మనం చేయ బోయే జాబ్ గురించే ఉంటాయి.కానీ, కొన్ని ప్రశ్నలు లాజికల్‌గా ఉంటాయి.
మెదడుకు పదునుపెట్టేవి ఉంటాయి.నెలకు ఎన్నిరోజులుంటాయి ? అనే దానికి టక్కున సమాధానం దొరుకుంది.కానీ, 28 రోజులు ఉన్ననెలలు ఎన్ని అంటే? టక్కున ఫిబ్రవరి అని చెప్పేస్తాం.ఇది సింపుల్గా కనిపించే ప్రశ్న అయినా లాజిక్ ఉంటుంది.28 రోజులు అంటే అంతకంటే ఎక్కువ ఉన్న రోజులు కూడా ఉంటాయి.వాటిని కలిపి చెప్పాల్సి ఉంటుంది.
సాధారణంగా స్కూళ్లలో , కాళేజీల్లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు క్విజ్ పోటీలు నిర్వహిస్తుంటారు.ఇందుకు ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థలను ప్రశ్నలు అడుగుతారు.
ఇందులో ఎక్కువగా మ్యాథ్స్‌కి సంబంధించినవే ఉంటాయి.ఇక కాంపిటేటివ్ పరీక్షల్లో అడిగే గణిత ప్రశ్నలు కూడా విచిత్రంగా ఉంటాయి.
ప్రశ్నలు సింపుల్గా ఉన్నా ఆన్సర్ రాబట్టేందుకు చుక్కలు చూపిస్తాయి.
ప్రస్తుతం మనం ఆలాంటి ఒక ప్రశ్న గురించి చెప్పుకుందాం.
దీనికి మీరు సమాధానం చెబితే తోపులే అవుతారు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.
గణితం పట్ల, లాజికల్ సమస్య పట్ల అవగాహన కలిగి ఉంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్ట గలుగుతారు.ఇక్కడ మీరు ప్రశ్న చూసి నేరుగా సమాధానం రాయాలి.
అసలు ప్రశ్న ఏంటంటే 29-1= 30 ఎలా సాధ్యం.
ఎవరైనా ఇది రాంగ్ అంటారు.కానీ, లాజిక్‌గా ఆలోచిస్తే అర్థమవుతుంది.సింపుల్ అండీ ఇక్కడ ఏమీ లేదు.నెంబర్స్‌ని రోమన్ అంకెల్లోకి మార్చకుంటే సరిపోద్ది.29 అంటే xxIx, 1 అంటే I… ఇది రోమన్ అంకే.xxIx-I =xxx.దీని విలువ న్యూమరికల్‌గా 30 అన్నమాట.ఇంతే సింపుల్. ఏంటి వనగానే చాలా సింపుల్ అనిపిస్తుంది కదా.
కానీ ఇదిప్రాక్టికల్ గా ఆలోచిస్తేనే సాధ్యం అనిపిస్తుంది.అంతే తప్ప నార్మల్ గా ఆలోచిస్తే అస్సలు ఆన్సర్ దొరకదు.