మియాపూర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లపల్లి వింటేజ్ వివర్స్ ను ప్రారంభించిన హీరోయిన్ డింపుల్ హయతి..

శేరిలింగంపల్లి, మియాపూర్: మియాపూర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లపల్లి వింటేజ్ వివర్స్ ను ప్రముఖ నటి “కిలాడీ” సినిమా హీరోయిన్ డింపుల్ హయతి పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె షోరూం అంత తిరిగి నూతన ఏర్పాటు చేసిన చీరలను పరిశీలించారు.

 Heroine Dimple Hayathi Inaugurates Chillapalli Vintage Weavers Details, Heroine-TeluguStop.com

కొత్త మోడల్స్ ఆవిష్కరించారు.

అనంతరం విలేకరుల సమావేశం లో మాట్లాడిన చిల్లపల్లి వింటేజ్ లో అద్భుతమైన చీరలు అందు బాటులో ఉన్నాయాన్నారు.

ముఖ్యంగా కంచిపట్టు, హ్యాండ్లూమ్స్ అన్ని రకాల చీరలు అందుబాటు ధరలకు ఏర్పాటు చేయడం పట్ల ఆమె నిర్వాహకులను అభినందించారు.

చిల్లపల్లి వింటేజ్ మరిన్ని బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలనీ ఆమె ఈ సందర్బంగా కోరారు.

ఇంత మంచి షోరూం ఏర్పాటు చేసిన నిర్వకులను అభినందించారు.

Heroine Dimple Hayathi Inaugurates Chillapalli Vintage Weavers Details, Heroine Dimple Hayathi, Inaugurates, Chillapalli Vintage Weavers, Sarees, Handlooms, Khiladi Heroine, Actress Dimple Hayathi - Telugu Actressdimple, Handlooms, Dimple Hayathi, Inaugurates, Khiladi, Sarees

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube