సునీల్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన బన్నీ..!

సుకుమార్ డైరక్షెన్ లో అల్లు అర్జున్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పుష్ప.సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ విశ్వరూపం చూపించాడని అంటున్నారు.సినిమా లో సునీల్ మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు.ఈ క్రమంలో ఆ పాత్రపై అల్లు అర్జున్ సూపర్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది.డబ్బింగ్ టైం లో అల్లు అర్జున్ సునీల్ నటించిన కొన్ని పోర్షన్స్ చూశాడట అది చూసి అల్లు అర్జున్ సూపర్ అనేశాడట.

 Sunil Performence Highlight In Pushpa Allu Arjun Shock-TeluguStop.com
Telugu Allu Arjun, Bunny, Mangalam Srinu, Pushpa, Sukumar, Sunil, Tollywood-Movi

తప్పకుండా సునీల్ పాత్రకి చాలా మంచి పేరు వస్తుందని అంటున్నారు.కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్ గా చేస్తున్న సునీల్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.సునీల్ చేసిన మంగళం శ్రీను పాత్ర పుష్పలో హైలెట్ అంశాల్లో ఒకటని అంటున్నారు.

ఇదే కాదు పుష్ప సినిమాలో రష్మిక పాత్ర కూడా అలరిస్తుందని అంటున్నారు.డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ అవుతుంది.

సినిమా లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్లో ఉంచేలా చేస్తుందని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube