అమెరికా ఉపాధ్యక్షురాలనీ ఇండియాకి ఆహ్వానించిన మోడీ..!!

ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.పర్యటనలో భాగంగా పలువురు టాప్ కంపెనీల సీఈఓ లతో భేటీ అయ్యారు.

 Modi Invites Us Vice President To India Modi,india, America  ,  Us Vice Presiden-TeluguStop.com

అనంతరం వాషింగ్టన్ లో శ్వేత సౌధంలో ప్రధాని మోడీ.అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హరీస్ తో భేటీ కావడం జరిగింది.

ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలు అదే రీతిలో అంతర్జాతీయ అంశాలకు సంబంధించి.ఇరువురు చర్చించడం జరిగింది.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో అమెరికాకి అండగా నిలబడటంతో.ఇండియాకి అమెరికన్ల తరఫున కమల హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఇదే తరుణంలో ప్రధాని మోడీ.భారత్ మూలాలు ఉన్న.

కమల హరీష్.అమెరికాకి ఉపాధ్యక్షురాలు కావటం నిజంగా గర్వకారణమని పేర్కొన్నారు.

అంత మాత్రమే కాక కమల హరిస్.త్వరలోనే ఇండియాలో పర్యటించాలని ప్రధాని మోడీ ఆహ్వానించడం జరిగింది.

బైడేన్.హరీస్ ఆధ్వర్యంలో రెండు దేశాలకు సంబంధించింది పాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు తో భేటీ తర్వాత మోడీ అమెరికాలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస‌న్‌, జ‌పాన్ ప్ర‌ధాని యోషిహిదే సుగాతో చ‌ర్చ‌లు జరపడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube