టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో సంపదను సృష్టించడం చేతకాక వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది అంటూ మండిపడ్డారు.
అప్పులు తీసుకురావటానికి ఆర్థికమంత్రి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని.పరిపాలన చేతకాక.
ముఖ్యమంత్రి తాడేపల్లి లో కూర్చుంటున్నారు అని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అని.పరిపాలన చేతకాకపోతే అమలు చేయలేని హామీలు ఇచ్చి ఉద్యోగస్తులను పేదలను ప్రభుత్వం మోసం చేసిందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.నవరత్నాలు అంటూ ప్రజలను ఊరించి.
సాధ్యంకాని హమీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి పరిపాలన పరంగా చేతులెత్తేశారు అని వైసిపి ప్రభుత్వం పై దేవినేని ఉమ సీరియస్ కామెంట్లు చేశారు.ఇష్టానుసారంగా అప్పులు చేస్తోంది.
పరిపాలన కూడా సరిగా లేదు అంటూ.సీరియస్ వ్యాఖ్యలు చేశారు.