ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ..!!

ఫిలిపెన్స్ లోని పొంద గిటన్ ప్రాంతంలో భారీ భూకంపం ఏర్పడింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 నుంచి 7.3 అన్నట్లుగా చెబుతున్నారు.పొంద గిటన్ కి తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు ఏర్పడినట్లు యుఎస్ జూలాజికల్ సర్వే వెల్లడించింది.ఇదే క్రమంలో 65.56 లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.దీంతో అమెరికా ఫిలిప్పీన్స్ కి సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

 Massive Earthquake, Tsunami Alert Issued In Philippines America, Philippine Eart-TeluguStop.com

ఇదే సమయంలో ఫిలిప్పీన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజి…సిస్ మాలజి.భూకంపం నష్టాన్ని అంచనా వేస్తున్నాయి.

Telugu America, Latest, Scale, Tsunami-Latest News - Telugu

ఫిలిప్పీన్స్ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భూకంప తీవ్రతకు భయపడి పిల్లల నుండి బయటకు పరుగులు తీశారు.రెక్టార్ స్కేల్పై తీవ్రత అధికంగా ఉండటంతో.భూకంప తీవ్రతకు.ఇళ్లల్లో.వస్తువులు భారీగా కింద పడడంతో ప్రజలు.చిన్నపిల్లలను వెంటబెట్టుకుని రోడ్లపైకి వచ్చారు.

భవనాలలో ఉన్నవాళ్లు నిర్మానుష్య ప్రాంతంలో కి పరిగెత్తారు.ఒక్కసారిగా అధిక తీవ్రత తో భూకంపం ఏర్పడటంతో పాటు సునామీ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేయడంతో ఫిలిపిన్స్ ప్రజలు.

భయాందోళనకు గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube