బాత్ రూమ్ లో బట్టలు లేకుండా ఫోజిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ...

ఈ  మధ్య  కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొంత మంది సెలబ్రెటీలు తమ అందాల ఆరబోతతో అవకాశాలు దక్కించుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మరియు మోడల్ మందాన కరిమి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలను హాట్ టాపిక్ గా మారింది.

 Mandana Karimi Bathroom Photos Viral, Mandana Karimi, Bollywood Heroine, Bathing-TeluguStop.com

అయితే ఈ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే స్నానపు గది లో నగ్నంగా స్నానం చేస్తుండగా తీసినట్లు తెలుస్తోంది.అంతేకాక “వర్కింగ్ అవుట్ షవర్స్” అని మందాన కరిమి ట్యాగ్ లైన్ కూడా ఈ ఫోటోకి పెట్టింది.

 దీంతో కొందరు నెటిజనులు ఈ ఫోటో పై అనూహ్యరీతిలో స్పందిస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో  ఎలాంటి ఫోటోలను, ఎలాంటి విషయాలను నెటిజన్లతో పంచుకోవాలనే అవహగాహన ఇప్పటికీ కొంత మంది సెలెబ్రెటీలకు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం వల్ల సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఈ ఫోటో ని డిలీట్ చేయాలని మందాన కరిమి ని నెటిజన్లు కోరుతున్నారు.అయితే ఈ విషయంపై మాత్రం మందాన కరిమి  మాత్రం అసలు స్పందించడం లేదు.

అయితే ఈ  విషయం ఇలా ఉండగా బాలీవుడ్లో మందాన కరిమి నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ ఎక్కువగా బోల్డ్ షో తో బాగా పాపులర్ అయ్యింది. అంతేగాక బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో 9వ  మరియు 10వ  సీజన్లలో కూడా పాల్గొని ప్రేక్షకులని బాగానే ఎంటర్టైన్ చేసింది.

అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్  లేక పలు ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube