కృష్ణంరాజు కుటుంబాన్నికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరామర్శించారు.

Union Defense Minister Rajnath Singh Visited Krishna Raju's Family , Minister Rajnath Singh, Krishna Raju, Union Minister Kishan Reddy, MP K. Lakshman

దివంగత సినీ నటుడు, భాజపా నాయకుడు కృష్ణంరాజు కుటుంబాన్నికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరామర్శించారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.

 Union Defense Minister Rajnath Singh Visited Krishna Raju's Family , Minister Ra-TeluguStop.com

లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.అనంతరం కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, ప్రభాస్‌ను పరామర్శించారు.

కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్‌ రాజ్‌నాథ్‌కు వివరించారు.కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube