ఊహలో మాత్రమే సాధ్యం అయ్యే విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌లో చూపించబోతున్న రాజమౌళి

కొన్ని విషయాలను మనం కేవలం ఊహించుకోగలం.వాటిని ఎవ్వరు ఎంతగా ప్రయత్నించినా కూడా సాధ్యం అయ్యే వీలు ఉండదు.

 Rajamouli Rrr Latest Update About Super Power Chracters, Rrr, Rajamouli, Charan,-TeluguStop.com

ఉదాహరణకు బంగారం ధర నాకు పవర్స్‌ ఉంటే వెయ్యి రూపాయలకు చేస్తాను అని ఊహించుకుంటారు.కాని అది నిజ జీవితంలో సాధ్యం కాదు.

అలాంటిది ఊహకు మాత్రమే పరిమితం.దాన్ని నిజం చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం అయ్యే విషయం కాదు.

అలాంటి అసాధ్యంను సినిమా ద్వారా నిజం చేయబోతున్నట్లుగా

జక్కన్న

పేర్కొన్నాడు.

-Movie

ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న

ఆర్‌ఆర్‌ఆర్‌

చిత్రంలో ఊహకు మాత్రమే సాధ్యం అయిన విషయాన్ని చూపించబోతున్నాడట.పూర్తిగా విభిన్న వ్యవస్థలకు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌

లు.వీరిద్దరు కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేదు.అయినా కూడా వీరిని కలిపి చూపించబోతున్నట్లుగా జక్కన్న చెప్పుకొచ్చాడు.

తన చిన్నతనంలో చూసిన

స్పైడర్‌ మెన్‌, సూపర్‌మెన్‌

పాత్రలను కలిపి ఒక సినిమాలో చూడాలనుకునేవాడిని.

అది సాధ్యం కాదని నాకు తెలుసు.ఇప్పుడు నా సినిమాలో నా ఊహను నిజం చేయబోతున్నారు.

రామరాజు కొమురం భీమ్‌

లు ఇద్దరు

సూపర్‌ మ్యాన్‌

లు.వీరిద్దరిని కలిపి చూపించాలనే ఆలోచన వచ్చింది.అందుకే ఈ సినిమాను చేస్తున్నాను.వీరిద్దరి పాత్రలో ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటాయని

జక్కన్న

చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube