అమెరికాలో మెడిటేషన్ పై తానా అవగాహన సదస్సు...!!!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నో సేవా, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో తన ఆధ్వర్యంలో పిరమిడ్‌ స్పిర్చువల్‌ సొసైటీ మూవ్మెంట్ నిర్వహించి మెడిటేషన్,విస్‌డమ్‌ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది.

 Tana In Association With Pssm Conducted Meditation-TeluguStop.com

ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం అయినట్టుగా తానా ప్రతినిధులు తెలిపారు.

అమెరికాలో మెడిటేషన్ పై తానా అ�

మెడిటేషన్ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ఎంతో మంది హాజరయ్యారు.మెడిటేషన్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యతలను వివరించి చెప్పారు.

ఈ సందర్భంగా మెడిటేషన్‌ చేసిన తరువాత్ ఏంతో మంది తమకి ఎదో తెలియని అనుభూతి కలిగిందని చెప్పారు.ఎప్పుడూ ఇంత రిలాక్స్ గా మేము లేమని మాకు ఈ మెడిటేషన్ బాగా ఉపయోగ పడుతుందని తెలిపారు.

అమెరికాలో మెడిటేషన్ పై తానా అ�

ప్రతీ రోజు తాము మెడిటేషన్ చేస్తామన్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ మెడిటేషన్ ప్రాధాన్యతను ఇతరులకి తెలియచేయడానికి తానా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని తానా ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ ఓరుగంటి, లలితా నెక్కంటి, శ్రీధర్ దోనేపూడి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube