స్త్రీలలో భావప్రాప్తి ఒకే సెక్స్ సేషన్ లో పలుమార్లు కలుగుతుంది అని మనం చాలాసార్లు చదువుకున్నాం.భావప్రాప్తి పురుషుల కన్నా ఎక్కువసార్లు కలుగుతుందేమో కాని, పురుషులంతా సులువుగా కలగదు.
అదే అసలైన చిక్కు.అలాంటి సమయంలోనే మగవారి కష్టాలు జీ స్పాట్ వలన తీరిపోయాయి.
జీ స్పాట్ గురించి కూడా మనం ఈపాటికే చదువుకోని ఉంటాం.ఇది స్త్రీ యోనిలో ఓ ప్రధాన కామోద్రేక కేంద్రము.
అతి సులువుగా ఆర్గజమ్, అంటే భావప్రాప్తి కలిగించే కేంద్రము.అంగప్రవేశం తరువాత జీస్పాట్ ని ప్రేరేపించేలా సెక్స్ జరగాలే కాని, ఒకే సెషన్ రెండుమూడు సార్లు భావప్రాప్తి పొందగలదు స్త్రీ.
కొంచెం కఠినమే కాని, ఈ జెనరేషన్ లో పురుషులకి ఆ మాత్రం జ్ఞానం, నేర్పరితనం లేకపోతే కష్టమే.
ఇక అసలు విషయం ఏమింటంటే, క్లిటోరోసిస్, జీ స్పాట్ కి మించిన కామోద్రేక కేంద్రం స్త్రీ శరీరంలో మరొకటి ఉందని చెబుతున్నారు మలేషియన్ సెక్సాలాజిస్టులు.
దీన్ని ప్రేరేపించాలి కాని, ఇది జీ స్పాట్ కన్నా బాగా పనిచేస్తుందని, ఈ ప్రేరేపణలో భావప్రాప్తిని అడ్డుకోవడం ఎవరి వల్ల జరిగే పని కాదని, అంత అద్భుతమైన కామోద్రేక కేంద్రం అని వాదిస్తున్నారు.ఈ శరీర భాగం పేరే ఏ స్పాట్ (A-Spot).
ఇది యోనిలోనే ఉంటుంది.జీ స్పాట్ కంటే ఇంకొంచెం లోతులోనే ఉంటుంది.
బ్లాడర్ కింద, జీ స్పాట్ కి, యూటేరస్ కి మధ్యలో ఉంటుంది.ఇలాంటి కామోద్రేక కేంద్రం స్త్రీ శరీరంలో ఉన్నట్లు 1997 లో మలేషియన్ శాస్త్ర్రవేత్తలే కనుగొన్నారు.
ఇప్పుడు జీ స్పాట్ కాదు, ఇదే అతిపెద్ద కామోద్రేక కేంద్రం అని వారే వాదిస్తున్నారు.
అయితే జీ స్పాట్ ప్రేరేపణ కన్నా ఏ స్పాట్ ప్రేరేపణ ఇంకా కష్టం అంట.ఇది జీ స్పాట్ కన్నా దూరంలో ఉండటమే దీనికి కారణం.అలాగే, మామూలు సెక్స్ పొజీషన్స్ లో ఏ స్పాట్ దాకా వెళ్ళడం కష్టం అంట.డాగ్గీ స్టయిల్ అనే సెక్స్ పొజీషన్ ఏ స్పాట్ ప్రేరేపణని సులభతరం చేస్తుంది.కాని ఈ సెక్స్ పొజిషన్ కొంచెం రిస్కీ, అలాగే మహిళలు పెద్దగా ఇష్టపడరు.
కాబట్టి భాగస్వామితో చర్చలు జరిపి, ఏం చేయాలో ఇద్దరు నిర్ణయించుకోని చేస్తే మేలు.