ద్రౌపది ముర్ము కు కులాన్ని ఆపాదిస్తారా..సీపీఐ నారాయణ కామెంట్స్

సీపీఐ నారాయణ కామెంట్స్ద్రౌపది ముర్ము కు కులాన్ని ఆపాదిస్తారా.ఆవిడకి చాలా క్వాలిటీలు ఉన్నాయి.

 Can Caste Be Attributed To Draupadi Murmu Cpi Narayana Comments , Cpi Narayana-TeluguStop.com

గిరిజన హక్కులు తీసేయడానికి కేంద్రం చూస్తోంది గిరిజనుల కొత్త చట్టం తో వాళ్ళ హక్కులు పోతాయి అలాంటి చట్టాన్ని ద్రౌపది ముర్ము ఆమోదిస్తుందా.ద్రౌపది ముర్ము ను అడ్డం పెట్టుకుని గిరిజనులకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోంది అడవి హక్కుల చట్టాన్ని ఇంకా బలంగా తయారుచేయాలి ద్రౌపది ముర్ము జిఎస్టీ ద్వారా రాష్ట్రాలకు స్వతంత్రత లేకుండా చేస్తున్నారు జీఎస్టీ పై అన్యాయం జరుగుతోందని విజయసాయి రెడ్డి కూడా స్పష్టం చేసారు శివసేన ప్రభుత్వాన్ని ధ్వంసం చేయడంలో బిజెపి కక్ష సాధింపు తెలుస్తుంది ఆరోపణలు ఎదుర్కొనే వారంతా బిజెపిలో చేరితే మంచివారైపోతారు వరద బాధితులకు ప్యాకేజీ వైఎస్ఆర్ ఇచ్చినంత కూడా జగన్ ఇవ్వడం లేదు పక్క రాష్ట్రం ఇచ్చిన ప్యాకేజీ కూడా ఇవ్వలేదు పోలవరం ఎత్తు తగ్గితే విశాఖ విద్యుత్ ప్రొడక్షన్ రాదు.

మంత్రి పువ్వాడ అజయ్ ఎత్తు తగ్గించమనండం ప్రజలకు నష్టం గ్రామాలు విలీనం అనేది వితండ వాదం ముంపుకు గురయ్యే గ్రామాలని రక్షించాలి తప్ప రెండు రాష్ట్రాలు వాదనలు చేసుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube