సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా తమదైన సత్తా చాటుతూ ఉంటారు.ఇంకా ఇలాంటి క్రమంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కమలహాసన్( Kamal Haasan ) గారి గురించి మనందరికీ తెలిసిందే.
మలయాళం లో మోహన్ లాల్ చేసిన దృశ్యం సినిమాని( Drishyam Movie ) తమిళం లో కమల్ హాసన్ రీమేక్ చేశారు.అయితే ఈ సినిమాని మొదటగా డైరెక్టర్ రజనీకాంత్ తో చేద్దామనుకున్నప్పటికీ ఆ సినిమాలో హీరోని చివరి లో పోలీసులు కొట్టే సీన్ ఉండడం వల్ల అలాంటి సీన్ల లో రజనీకాంత్ ని వాళ్ళ ఫ్యాన్స్ చూసి ఆ సీన్ లో అలా ఉండడం వాళ్ళు ఒప్పుకోలేరు అని
రజనీకాంత్ ఆ సినిమాని రిజక్ట్ చేయడం జరిగింది.ఇక నిజానికి ఈ సినిమా రజనీకాంత్ ( Rajinikanth ) చేసి ఉంటే వేరే లెవెల్ లో ఉండేదని ఇప్పటికి వాళ్ల ఫ్యాన్స్ వాళ్ల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.అయితే ఆ ఒక్క సీన్ వల్ల రజనీకాంత్ సినిమాని రిజక్ట్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి…ఇక ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమా( Jailer Movie ) ద్వారా మంచి విజయం అందుకున్నాడు.ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తు ఇండస్ట్రీలో బిజీ గా గడుపుతున్నాడు…
ఇతను తన తదుపరి సినిమా కూడా ఒక భారీ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక కమలహాసన్ ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ గత ఏడాది విక్రమ్ సినిమాతో( Vikram Movie ) మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఇటీవల ప్రభాస్ కల్కి సినిమాలో( Prabhas Kalki ) విలన్ గా కూడా చేస్తున్నాడు…ఈ సినిమా తో పాటు గా శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు…ఇక ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు…
.