Aadi Pinishetty: పెళ్లికి ముందే ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన ఆది పినిశెట్టి.. ఎవరంటే..?

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి ( Raviraja pinishetty ) తనయుడు ఆది పినిశెట్టి అందరికీ సుపరిచితమే.ఈయన తెలుగు, తమిళ భాషల్లో హీరోగా.

 Who Is Aadi Pinishetty Who Loved That Star Heroine Before Marriage-TeluguStop.com

విలన్ గా.విభిన్న పాత్రలు పోషించారు.ఈయన మొదట ఒక వి చిత్రం అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత మలుపు, గుండెల్లో గోదారి, నీవేవరో వంటి సినిమాల్లో నటించారు.

అంతేకాకుండా అజ్ఞాతవాసి,సరైనోడు వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.ఇక రంగస్థలం,యూటర్న్ వంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించారు.

అలాంటి ఆదిపినిశెట్టి ( Aadi pinishetty ) 2022లో తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రాని తో పెళ్లి పీటలెక్కారు.

Telugu Aadi Pinishetty, Bollywood, Love, Malupu, Nikki Galrani, Taapsee Pannu, T

ఇక పెళ్లైనప్పటి నుండి వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ నిక్కీ గల్రాని ( Nikki galrani ) చెన్నైలో ఇతర బిజినెస్ లు చూసుకుంటూ ఉంటే హైదరాబాదులో ఆదిపినిశెట్టి సినిమాల కోసం ఉండడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ వినిపిస్తుంది.కానీ ఇందులో నిజం లేదు అని వాళ్లు కొట్టిపారేస్తున్నారు.అయితే ఆది పినిశెట్టి నిక్కి గల్రానిని పెళ్లి చేసుకునే కంటే ముందే మరో హీరోయిన్ ని ప్రేమించారట.

Telugu Aadi Pinishetty, Bollywood, Love, Malupu, Nikki Galrani, Taapsee Pannu, T

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు తాప్సి పన్ను( Taapsee pannu ).ఈ హీరోయిన్ తో ఆది పినిశెట్టి గుండెల్లో గోదారి, నీవెవరో వంటి సినిమాల్లో చేశారు.ఇక గుండెల్లో గోదారి సినిమాలో ఆది పినిశెట్టి తాప్సీ మధ్య రొమాన్స్ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఆ సినిమాలో నటించే టైంలోనే వీరి మధ్య ఎక్కువ క్లోజ్ నెస్ ఏర్పడి అది కాస్త రిలేషన్ పెంచుకునే వరకు వెళ్లిందని కొన్ని రోజులు వీళ్ళిద్దరూ రిలేషన్ లో కూడా ఉన్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపించింది.

అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే తాప్సి తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళింది.ఇక బాలీవుడ్ లో స్టార్ అయ్యాక టాలీవుడ్ ని పట్టించుకోవడం మానేసింది.

అలా అప్పటినుండి ఆది పినిశెట్టికి తాప్సీ కి మధ్య దూరం పెరిగిందట.దాంతో ఆది పినిశెట్టి ( Aadi pinishetty ) నిక్కీ గల్రాని తో ఓ సినిమాలో నటిస్తున్న టైంలో ఆమెతో ప్రేమలో పడి చివరికి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube