స్టేజ్ పై తేజస్విని పరువు తీసేసిన హీరో విశ్వక్ సేన్.. నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావంటూ?

తాజాగా ఓటీటీ ఆహా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో( Vishwak Sen ) ఫ్యామిలీ ధమాకా( Family Dhamaka ) అనే కొత్త ప్రోగ్రామ్ మొదలుపెట్టింది.ఈ షోకి హీరో విశ్వక్ సేన్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 Watch Vishwak Sen Bold Comments On Bigg Boss Fame Tejaswi Madivada In Family Dha-TeluguStop.com

తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు మూవీ మేకర్స్.యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్‌బాస్ తేజస్వి, అనీషా, అనన్య సహా ఇంకొంతమంది సందడి చేశారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హీరో విశ్వక్ సేన్‌ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చి పోయాడు.

ఆ ప్రోమోలో అనీషా( Aneesha ) నా మీద కోపంగా ఉంది రెండేళ్ల నుంచి.తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హోలీ రోజు సిగ్గులేకుండా వెళ్లి కలర్ కొట్టినా, వాటర్ కొట్టినా అని అలిగి వెళ్లిపోయింది సారీ అనీషా అంటూ విశ్వక్ అన్నాడు.ఆ ఆప్షన్స్ నాకూ ఉన్నాయా అంటూ తేజస్వి( Tejaswi ) అడగడంతో వెంటనే విశ్వక్ సేన్ కౌంటర్ వేశాడు.నీకేమైంది.నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయినవ్ అంటూ విశ్వక్ అనేసరికి తేజుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది.ఆ తర్వాత కూడా నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావ్ తేజు ముగ్గులోకి దించుతావ్ కానీ అంటూ మళ్లీ సెటైర్ వేశాడు.ఇక ఆ తర్వాత సిమ్రాన్ చౌదరిని( Simran Choudary ) సిల్లీగా ఒక ప్రశ్న అడిగాడు.

అబ్పాయిల్లో అమ్మాయిలకు పెద్దగా నచ్చనిది ఏంటీ అని అడగగా.అబద్ధాలు చెప్పడం నచ్చదని సిమ్రాన్ జవాబిచ్చింది.సో అబద్ధాలు చెప్పేవాళ్లంటే సిమ్రాన్‌కి నచ్చదంట మైండ్‌లో పెట్టుకోండి గెలికేటోళ్లు సారీ పటాయించేటోళ్లు అంటూ మరో కౌంటర్ వేసేశాడు.దాంతో అక్కడున్న వాళ్లంతా కూడా నవ్వుకున్నారు.

ఇకపోతే హీరో విశ్వక్ సేన్‌ విషయానికి వస్తే.ఈ మధ్యకాలంలో విశ్వక్ సేన్‌ నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

అంతేకాకుండా ఒక సినిమా విడుదల కాక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విశ్వక్ సేన్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube