నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలామంది వివిధ ప్రయత్నాలు, వివిధ సాహసాలు చేస్తూనే ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వడానికి కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయరు.కొంతమంది బైక్స్, కార్లలో ప్రాణభయం లేకుండా సాహసాలు చేస్తూ ఉంటే.
తాజాగా ఒక యువతి ఎయిర్ పోర్ట్ లో( Airport ) విచిత్రమైన పని చేసి సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.ఎయిర్ పోర్ట్ వెయిటింగ్ హాల్లో ఒక యువతి కూర్చుంది.ఈ క్రమంలో అప్పటి వరకు ఆమె అంతా బాగా ఉన్న.
ఒక్కసారిగా ఆమె చేసిన పని చూసి చుట్టుపక్కల వారు అందరూ షాక్ అయ్యారు.ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ వెయిటింగ్ హాల్లో కూర్చున్న యువతి ఉన్నట్టుండి సూట్ కేసును( Suitcase ) తినడం మొదలు పెట్టేసింది.
మొదట ఆ యువతి ప్రవర్తన అందరికీ వింతగా అనిపించిన ఆ యువతి.కొరుక్కుతుంటున్న అదే సూట్ కేస్ తో అటు ఇటు వెళ్తోంది.
ఎయిర్ పోర్ట్ లో అందరూ కూడా ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు.అయితే., ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే.అది వాస్తవానికి సూట్ కేస్ కాదు.కేకుతో( Cake ) తయారు చేసిన సూట్ కేస్ అని, ఆ కేకును ఆ యువతి తింటుందని తెలుసుకొని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వినియోగదారులు అనేక కామెంట్స్ చేస్తున్నారు.