మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది.పలు ప్రాంతాల్లో గుంపులు, గుంపులుగా దాడులకు పాల్పడ్డారు దుండగులు.
అర్థరాత్రి సమయం నుంచి తెల్లవారుజాము వరకు చాలా చోట్ల తుపాకుల మోత మోగింది.దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన మధ్య జీవనం కొనసాగిస్తున్నారు.
మరోవైపు రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ దళాలు, పోలీసులు అల్లర్లను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.