ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు.. చుక్కలు చూపించిన అభిమానులు?

సునిశిత్ అనే ఒక వ్యక్తి మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు.ఇతను సెలబ్రిటీల గురించి, సినిమాల రివ్యూ ల గురించి, పిచ్చి వాగుడు వాగుతూ ఉంటాడు.

 Umair Sandhu First Review Tweet On Rrr Movie Details, Rrr, Umair Sandhu, Riview-TeluguStop.com

దీంతో ప్రేక్షకులు అతనిని ఎక్కువగా పట్టించుకోరు.ఆ సునిశిత్ అనే వ్యక్తి హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నాకు పెళ్లి అయ్యింది.

తమన్నా తో డేటింగ్ చేశాను.బాహుబలి సినిమా హీరోని నేనే.

ఎన్టీఆర్ ప్రభాస్ లతో కలసి మందు కొడతా.ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు.

అదేవిధంగా ఉమైర్ సంధు అదే ఒక స్వయం ప్రకటిత యుఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ కూడా ఒకడు ఉన్నాడు.

ఇతను కూడా సినిమాలు రిలీజ్ సమయంలో సినిమాను ముందే చూసేసాను అంటూ తెగ రివ్యూలు ఇస్తుంటాడు.

ఈ క్రమంలోనే గతంలో కాటమరాయుడు, అజ్ఞాతవాసి, సాహో లాంటి సినిమాలు ముందుగానే చూశాను,సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తెగ డబ్బా కొట్టాడు.ఇక సినిమా విడుదల అయిన తర్వాత నెటిజన్స్ అతడిని ఆడేసుకున్నారు.

ఇటీవలే విడుదల అయిన 83 డిజాస్టర్ గా నిలిచింది అని రివ్యూ ఇచ్చాడు.ఆ సినిమా విడుదల అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.

ఇలా తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకి రివ్యూ చెప్పడానికి రెడీ అయ్యాడు.సెన్సార్ బోర్డులో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

దీనితో నెటిజన్లు అతనిని ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు.

అంతే కాకుండా అతను ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతూ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి చెందినది.ఈ సినిమా సోల్ అని అతను ట్వీట్ చేయడంతో.చెర్రీ అభిమానులు అతనికి చుక్కలు చూపిస్తున్నారు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూడడం ఏంట్రా మెంటల్ నాయాల.నోటి కొచ్చింది వాగితే నాలుక చీరేస్తాం.

వేసేరా ఐదు స్టార్లు పోయేదేముంది.వీడు పెద్ద సొల్లుగాడులా ఉన్నాడు.

అసలు నిన్ను సెన్సార్ బోర్డు కు ఎందుకు పిలుస్తారురా బోడి నాయాలా.సినిమా చూస్తే చూసావు కానీ రివ్యూ లు ఇస్తే పగిలిపోద్ది అంటూ.

చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు ఒక రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారు.

RRR Movie First Review By Umair Sandhu RRR NTR Ram Charan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube