సావిత్రి, జమున
, జయసుధ, జయప్రద, రోజా, ఆమని లాంటి అచ్చ తెలుగు హీరోయిన్లు తెలుగు సహా పలు భాషల్లో పలు సినిమాలు చేశారు.వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.
వీళ్ల తర్వాత తెలుగు హీరోయిన్లు చాలా రేర్ గా వస్తున్నారు.చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ నుంచి మొదలుకొని మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్స్ పక్కన ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ హీరోయిన్లే నటిస్తున్నారు.
నార్త్ ఇండియన్ నటీమణుల హవా పెరిగినా కొందరు అచ్చతెలుగు హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.మంచి సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఎందుకో అంతగా అవకాశాలు రాలేదు.
వచ్చినా అంతగా సక్సెస్ కాలేదు.ఇంతకీ ఇలా వచ్చి అలా వెళ్లిన తెలుగు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
జూనియర్ శ్రీదేవి
ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హీరోయిన్ తొలి మూవీతోనే మంచి హిట్ కొట్టింది.ఈ మూవీ తనకు మంచి పేరు తెచ్చింది.ఆ తర్వాత తరుణ్ తో ఓ సినిమా చేసి మళ్లీ కనిపించలేదు.
మాధవీ లతరామోజీ రావు నిర్మాతగా చేసిన నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి.
ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు.
ఆనందిబస్టాప్ సినిమాలో శ్రీ దివ్యతో కలిసి నటించిన ఈ అమ్మాయి వరంగల్ బ్యూటీ.ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు.కానీ తమిళంలో చేస్తుంది.
రేష్మఈరోజుల్లో సినిమాతో హిట్ కొట్టిన ఈ నటి త్రిషా లుక్ లో ఉంటుందనే పేరు సంపాదించింది.కానీ ఆ తర్వాత ఆఫర్లు రాలేదు.
బిందు మాధవిఆవకాయ్ బిర్యానీ, బంఫర్ ఆఫర్, రామ రామ క్రిష్ణ సినిమాలో చేసింది.కానీ ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో నిలబడలేదు.
కలర్స్ స్వాతికలర్స్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి అష్మా చెమ్మా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత తెరమరుగు అయ్యింది.
రితు వర్మపెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ అమ్మాయి ఆ తర్వాత ఒకటి అర సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించలేదు.
శ్రీ విద్యబస్టాప్ సినిమాతో మంచి పేరు సంపాదించిన ఈ అమ్మాయి కేరింత, మల్లెల తీరం సినిమాలు చేసి ఫేడౌట్ అయ్యింది.
ఇషా రెబ్బాఅంతకు ముందు, అవే, అమీతుమీ సినిమాలు చేసిన ఈ తెలుగు బ్యూటీ ఆ తర్వాత కనిపించలేదు.
నందితనీకు నాకు డ్యాష్ డ్యాష్, ప్రేమ కథా చిత్రమ్ సినిమాలు చేసిన నందిత ఆ తర్వాత కనిపించలేదు.
.