తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.యార్నగూడెంలో కంటైనర్ ను కారు ఢీకొట్టింది.

 Three Killed In Road Accident In East Godavari District-TeluguStop.com

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube