బాలయ్య బాబు కెరియర్ లో టాప్ 10 లో ఉండే రెండు క్యారెక్టర్లు ఇవే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే బాలయ్య బాబు ( Balakrsihana )ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ప్రతి సీన్ లో ఎంత కష్టమైన సరే ఆ క్యారెక్టర్ లో డెప్త్ ని చూపిస్తూ సినిమాలు చేస్తూ అందులో తన పూర్తి పర్ఫామెన్స్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

 These Are The Two Characters In The Top 10 Of Balakrsihana S Career, Aditya 369-TeluguStop.com

ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు… బాలయ్య బాబు సినిమాలో చాలావరకు స్టంట్స్ తనే స్వయంగా డుప్ ను వాడకుండా తనే చాలా కష్టపడి చేయడాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు.

Telugu Aditya, Balakrsihana, Roja, Sr Ntr, Tollywood-Movie

ఎందుకంటే మొదటి నుంచి కూడా సీనియర్ ఎన్టీఆ( SR ntr )ర్ చెప్పినట్టుగా ప్రతి క్యారెక్టర్ లో ఉండే ప్రతి మూవ్ మెంట్ లో కూడా మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటు చెప్పేవాడు అప్పుడు మాత్రమే ఒక క్యారెక్టర్ కి 100% నటనని మనం ఇవ్వగలం అని చెప్పాడట ఇక అప్పటి నుంచి బాలయ్య బాబు కెరియర్ లో నటించిన ప్రతి సినిమాలో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయి నటించేవాడట.ముఖ్యంగా ఆదిత్య 369, భైరవద్వీపం( Bhairava Dweepam ) సినిమాలో ఆయన నటించిన నటన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు చాలా సందర్భాల్లో తెలియజేశాడు.ఎందుకంటే ఈ రెండు సినిమాల్లోని క్యారెక్టర్ లో కూడా తనని తాను ఎలా అయితే యాక్టింగ్ చేయగలడో ఒక టాస్క్ లాగా పెట్టుకుని వైవిధ్యమైనటువంటి నటన ని కనబరుస్తూ ఈ రెండు సినిమాలను విజయతీరాలకి చేర్చాడు.

 These Are The Two Characters In The Top 10 Of Balakrsihana S Career, Aditya 369-TeluguStop.com
Telugu Aditya, Balakrsihana, Roja, Sr Ntr, Tollywood-Movie

ముఖ్యంగా ఈ రెండు సినిమాల డైరెక్టర్ కూడా సింగీతం శ్రీనివాసరావు ( Singeetam Srinivasa Rao )కావడంతో ఈ రెండు సినిమాలు కూడా బాలయ్య బాబు కెరియర్లో ది బెస్ట్ మూవీస్ గా నిలిచిపోయాయి.ఇప్పటికీ ఎప్పటికీ బాలయ్య బాబు కెరీర్ లో ఒక పది క్యారెక్టర్లలో ఈ రెండు సినిమాల్లోని క్యారెక్టర్లు మాత్రం తప్పకుండా అతనికి గుర్తు ఉంటాయని బాలయ్య బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube