మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!

డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు ఐదు స్మార్ట్ ఫోన్లు( Smart phones ) సిద్ధంగా ఉన్నాయి.ఆ ఫోన్ లకు సంబంధించిన ఫీచర్ల వివరాలతో పాటు లాంచింగ్ వివరాలను కూడా తెలుసుకుందాం.

 These Are The Smart Phones That Are Ready To Be Released In The Market , Oppo Re-TeluguStop.com

ఒప్పో రెనో 11 సిరీస్:

ఈ స్మార్ట్ ఫోన్ నవంబర్ 23న చైనా మార్కెట్లో లాంచ్ అయింది.డిసెంబర్ నెలలో గ్లోబల్ లాంచ్ అవ్వనుంది.

ఈ సిరీస్ లో రెనో 11, రెనో 11 ప్రో లాంచ్ అవ్వనున్నాయి.ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్( Oppo Reno 11 ) 6.7 అంగుళాల OLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 4800mAh బ్యాటరీ సామర్థ్యం, 50MP సోనీ LYT 600 మెయిన్ కెమెరాలతో వస్తుంది.

iQOO 12:

ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 12వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ అవ్వనుంది.2023 స్నాప్ డ్రాగన్ 8Gen 3 చిప్ సెట్ తో వస్తుంది.6.7 అంగుళాల OLED ఫ్లాట్ డిస్ ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్( Fast charging support ) తో 5000mAh బ్యాటరీతో ఉంటుంది.ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ తో 50MP మెయిన్ కెమెరా+ 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 3* ఆప్టికల్ జూమ్ తో 64MP టెలిఫోటో కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

హానర్ 100సిరీస్:

డిసెంబర్ నెలలో హానర్ 100, హానర్ 100 ప్రో స్మార్ట్ ఫోన్లు గ్లోబల్ లాంచ్ అవ్వనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్( Honor 100 series ) 6.7 అంగుళాల OLED డిస్ ప్లే తో ఉంటుంది.50MP సోనీ IMX 906 మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.100w వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mAh బ్యాటరీ తో ఉంటుంది.

Redmi నోట్ 13 ప్రో ప్లస్:

ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల OLED డిస్ ప్లే తో ఉంటుంది.200- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS, 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mAh బ్యాటరీతో ఉంటుంది.డిసెంబర్ చివరలో భారత మార్కెట్లోకి విడుదల అవ్వనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube