సమంత వదిలేసిన 10 సినిమాలు..ఎన్ని హిట్స్ ..ఎన్ని ప్లాప్స్ ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమాని సొంతం చేసుకుంది.

 Samantha Rejected Movies List , Samantha, Rejected Movies , Star Heroine Range,-TeluguStop.com

ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.అటు తరువాత కొన్ని ప్లాప్ లు పలకరించినప్పటికీ.

ఈమె స్టార్ స్టేటస్ కు ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు.వెంటనే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘తేరి’ ’24’ చిత్రాలతో కోలుకుంది.

ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకుని సమంత అక్కినేనిగా మారిన తరువాత కేవలం గ్లామర్ పాత్రలను తగ్గించారు.

ఇక సమంత పూర్తిగా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగింది.త్వరలో గుణశేఖర్ ‘శాకుంతలం’ అలాగే ‘ఫ్యామిలీ మెన్ సీజన్2’ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత.

అయితే సమంత తన సినీ కెరీర్ లో చేసిన సినిమాలు దాదాపుగా అన్ని హిట్ అయ్యాయి.అయితే ఆమె కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది.

ఆమె మొత్తం సినీ కెరీర్ లో దాదాపుగా పది సినిమాలను రిజెక్ట్ చేసింది ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Telugu Bruce Lee, Evadu, Kadali, Mahanati, Majili, Nagachaitanya, Ninnu Kori, Pu

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ చిత్రం కడలి, రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు, బ్రూస్ లీ, విక్రమ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన , నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి , హిందీ రీమేక్ మూవీ యూటర్న్ , ఎన్టీఆర్ కథానాయకుడు ఒక పాత హీరోయిన్ గా వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.అంతేకాదు కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, అశ్విన్ శరవణన్ సినిమాలతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఆఫర్ ని కూడా ఈ చెన్నై సోయగం వదిలేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube