మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!

డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు ఐదు స్మార్ట్ ఫోన్లు( Smart Phones ) సిద్ధంగా ఉన్నాయి.

ఆ ఫోన్ లకు సంబంధించిన ఫీచర్ల వివరాలతో పాటు లాంచింగ్ వివరాలను కూడా తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఒప్పో రెనో 11 సిరీస్:/h3p ఈ స్మార్ట్ ఫోన్ నవంబర్ 23న చైనా మార్కెట్లో లాంచ్ అయింది.

డిసెంబర్ నెలలో గ్లోబల్ లాంచ్ అవ్వనుంది.ఈ సిరీస్ లో రెనో 11, రెనో 11 ప్రో లాంచ్ అవ్వనున్నాయి.

ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్( Oppo Reno 11 ) 6.

7 అంగుళాల OLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 4800mAh బ్యాటరీ సామర్థ్యం, 50MP సోనీ LYT 600 మెయిన్ కెమెరాలతో వస్తుంది.

H3 Class=subheader-styleiQOO 12: /h3pఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 12వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ అవ్వనుంది.

2023 స్నాప్ డ్రాగన్ 8Gen 3 చిప్ సెట్ తో వస్తుంది.6.

7 అంగుళాల OLED ఫ్లాట్ డిస్ ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్( Fast Charging Support ) తో 5000mAh బ్యాటరీతో ఉంటుంది.

ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ తో 50MP మెయిన్ కెమెరా+ 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 3* ఆప్టికల్ జూమ్ తో 64MP టెలిఫోటో కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

"""/" / H3 Class=subheader-styleహానర్ 100సిరీస్:/h3p డిసెంబర్ నెలలో హానర్ 100, హానర్ 100 ప్రో స్మార్ట్ ఫోన్లు గ్లోబల్ లాంచ్ అవ్వనున్నాయి.

ఈ స్మార్ట్ఫోన్( Honor 100 Series ) 6.7 అంగుళాల OLED డిస్ ప్లే తో ఉంటుంది.

50MP సోనీ IMX 906 మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.

100w వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mAh బ్యాటరీ తో ఉంటుంది. """/" / H3 Class=subheader-styleRedmi నోట్ 13 ప్రో ప్లస్:/h3p ఈ స్మార్ట్ ఫోన్ 6.

67 అంగుళాల OLED డిస్ ప్లే తో ఉంటుంది.200- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS, 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mAh బ్యాటరీతో ఉంటుంది.

డిసెంబర్ చివరలో భారత మార్కెట్లోకి విడుదల అవ్వనుంది.

వైరల్ వీడియో: కొడుకు మొండితనానికి తండ్రీకొడుకులను విమానం నుంచి దించేసిన విమాన సిబ్బంది..