కుప్పంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం..: చంద్రబాబు

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 The Tdp Flag Is Sure To Fly In The Heap..: Chandrababu-TeluguStop.com

కుప్పంలో టీడీపీ జెండా ఎగురవేయబోతున్నామని చంద్రబాబు అన్నారు.కుప్పం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందన్న ఆయన కుప్పం, హిందూపురం ప్రజలు ఎప్పుడూ టీడీపీనే గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటివరకు తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరిందని చెప్పారు.ఈ తరహాలోనే వచ్చే ఎన్నికల్లోనూ కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని దోచుకునేందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.ఎటువంటి పనులు చేయకుండానే రూ.1,500 కోట్లు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube