ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
గంట గంటకూ నీటి ప్రవాహం పెరుగుతోంది.దీంతో దిగువకు 12,65,653 క్యూసెక్కుల నీటినిరెండో ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు.భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 50.40 అడుగులకు చేరగా.కొనసాగుతోంది.దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.